సంజామల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు..!!

-తప్పిన పెనుముప్పు..!!

-పాలేరు వాగు వంతెన పై వర్షపు నీరు.

 

నంద్యాల  ముచ్చట్లు:

నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకున్న BUS.బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు.వంతెన పైనుండి వాగులోకి ఒకవైపు ఒరిగిన BUS.ప్రమాదాన్ని గుర్తించి..బస్సును వెంటనే ఆపి నిలిపివేసిన డ్రైవర్.ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా .. చాకచక్యంగా కిందికి చేర్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్.ప్రయాణికులు సేఫ్..!!

 

Tags:Paleru river overflowing at Sanjamala..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *