నందలూరు మరియు తాళ్లపాక బ్రహ్మోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన టీటీడీ ఈవో

నందలూరు ముచ్చట్లు:

 

నందలూరు, తాళ్లపాక ఆలయాల బ్రహ్మోత్సవాల కరపత్రాలను టీటీడీ ఈవో  జె. శ్యామలరావు, జేఈవో  వీరబ్రహ్మంతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా నందలూరు సౌమ్యనాథ స్వామి, తాళ్లపాకలోని  చెన్నకేశవ స్వామి,  సిద్ధేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ  ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags; Pamphlets of Nandalur and Thallapaka Brahmotsavam unveiled by TTD Evo

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *