30న హిందూసామ్రాజ్యోత్సవ యాత్ర కరపత్రాలు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఈనెల 30న హిందూసామ్రాజ్యోత్సవ యాత్ర కరపత్రాలను గురువారం విడుదల చేశారు. పట్టణ సమీపంలోని చెంగాలపురంలో హిందూయూత్‌ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ హైందవచైతన్యాన్ని చాటిచెబుతూ, చత్రపతి శివాజి ఆశయాలను కాపాడాలని కోరారు. భారతావనిని చైతన్యపరిచేందుకే ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హిందూవులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

 

 

Tags:Pamphlets of the Hindu Samrajyotsava Yatra on 30

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *