Natyam ad

పాములపాడును కరువు మండలంగా ప్రకటించాలి

పాములపాడు ముచ్చట్లు:

 

పాములపాడు మండలం కరువు మండలముగా ప్రకటించాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి టి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాలయ్య కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి సోమన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 400 మండలాలు కరువు మండలంగా ప్రకటించాలని అవకాశమున్న కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం వంద మండలాల్లో కరువు మండలంగా ప్రకటించి చేతులు దులుపుకున్నది ఈరోజు పాములపాడు మండలాన్ని కరువు మండలాగా ప్రకటించాలని అవకాశం ఉన్న ప్రజాప్రతినిధులు వీటిపైన స్పందించకపోవడం వల్ల రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు త్రీవంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తిగా విచారణ చేసి కరువు మండలాగా ప్రకటించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాల యేసు ప్రతాపు బ్రహ్మయ్య రంగస్వామి వ్యవసాయ కార్మిక సంఘం మండల్ నాయకులు ఎస్ఆర్ రమణ తదితరులు పాల్గొన్నారు

Post Midle

Tags: Pamulapadu should be declared a drought zone

Post Midle