Natyam ad

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి..

ప్రకాశం  ముచ్చట్లు:

యరగొండపాలెం నియోజకవర్గం  పుల్లలచెరువు. పుల్లలచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్. వీధిలైట్ల బిల్లుల కోసం 10 వేలు డిమాండ్ చేసిన బాలు నాయక్. అధికార పార్టీ నాయకుడు నేతృత్వంలో ఏసీబీకి పిర్యాదు.పూర్తి వివరాలు తెలియలిసిఉంది.

 

Post Midle

Tags:Panchayat secretary in ACB net.

Post Midle