Satimani Swarnamma, the Minister who blessed the Veddas

వదూవరులను ఆశీర్వదించిన మంత్రి సతీమణి స్వర్ణమ్మ

Date:08/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వైఎస్సార్సీపి ముస్లిం మైనార్టీల నాయకుడు షేక్‌ఖాదర్‌ కుమారై ముష్కాన్‌ , వంశీ అహమ్మద్‌ వివాహా వేడుకల్లో మంత్రి సతీమణీ స్వర్ణమ్మ పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రి సతీమణి వేడుకల్లో పాల్గొని నూతన వదూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణికి షేక్‌ఖాదర్‌ శాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, అంజుమన్‌ కార్యదర్శి అమ్ము, సున్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లాషరీఫ్‌, ముస్లిం మైనార్టీ నాయకులు అయూబ్‌ఖాన్‌, ఎస్‌కెపి.ఖాజా, అర్షద్‌, రేష్మా, చాంద్‌బాషా, అజీజ్‌, అఫ్సర్‌, ముష్టాక్‌, షామీర్‌, అంజాద్‌ , అస్లాం తదితరులు పాల్గొన్నారు.

 

విధే యతకు పట్టం

 

Tags:Panchayati Raj, Minister of Rural Development and Underground Minister Peddi Reddy Ramachandra Reddy…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *