పుంగనూరు నివాసి అశోక్శర్మకు పండిట్ అపస్తంబ అవార్డు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది గ్రామంలో నివాసం ఉండు వేదపండితుడు అశోక్శర్మకు రాష్ట్ర స్థాయి వేదవిద్యా పండిట్ అపస్తంబ అవార్డును ప్రధానం చేశారు. సోమవారం రాత్రి విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పురోహిత స్మార్థవిద్వాన్ మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ వేదపండితులు సుబ్రమణ్యశా , రామశా, యామిజాల నరసింహమూర్తి, విద్యాధరశాల ఆధ్వర్యంలో అవార్డును ప్రధానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు అశోక్శర్మను అభినందించారు.
Tags: Pandit Apastamba Award to Punganur resident Ashok Sharma