సోమల లో ఏనుగుల సంచారంతో భయాందోళనలు

Date:03/12/2020

సోమల ముచ్చట్లు:

సోమల మండలం అన్నెమ్మగారిపల్లె పంచాయతీ పొలికిమాకులపల్లె సమీపంలోని కయ్యూంబండ వద్ద గురువారం గ్రామస్తులు ఏనుగుల గుంపను గుర్తించారు. ఆరు పెద్దఏనుగులు, నాలుగు చిన్న ఏనుగులుఉన్నట్లు వారు తెలుపుతున్నారు. గ్రామ సమీపంలో ఏనుగులు సంచారం ఉండటంతో భయాందోళనకు గురౌతున్నామన్నారు. గతంలోను ఫారెస్ట్ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చామన్నారు. కానీ వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ

Tags; Panic with elephant wandering

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *