పాణ్యం ఎమ్మెల్యే వాహనం బోల్తా

Date:20/11/2019

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా శ్రీశైలానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరం సమీపాన నంది ఘాటు మలుపు వద్ద  వేగంగా వచ్చిన పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చెందిన వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో  ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అయితే ఆ వాహనంలో కాటసాని లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జగన్ గెలిస్తే పాదయాత్ర  చేస్తాననే సంకల్పంతో కొన్ని రోజులుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

 

ఆన్ లైన్ లో పులి చర్మం విక్రయం

 

Tags:Panya MLA Vehicle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *