పాపికొండల విహారయాత్ర ప్రారంభం

దేవీపట్నం ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Papikondala excursion begins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *