సినీ నటుడు మోహన్ బాబు కు మాతృ వియోగం

Actor Mohan Babu's mother, Lakshmama (85) She was suffering from illness for some

Actor Mohan Babu's mother, Lakshmama (85) She was suffering from illness for some

Date:20/09/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ ( 85 ) కన్ను మూసారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 

ఈ చేదు వార్త తెలిసి విదేశాల్లో ఉన్న మోహన్ బాబు కుటుంబీకులు హుటాహుటిన భారత్ కు బయలుదేరారు. శుక్రవారం తిరుపతిలో లక్ష్మమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

మోడీ దగ్గర  50 వేలే క్యాష్ అట

Tags:Parenting to Mohan Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *