హత్య చేసి రైలు కింద పడవేశారంటూ తల్లిదండ్రుల ఆందోళన.

పాకాల ముచ్చట్లు:

రైలు కింద పడి మృతి చెందిన వ్యక్తి మా బిడ్డే.ఆదివారం రాత్రి ఊట్ల వారి పల్లె సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే .మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేసిన పాకాల రైల్వే పోలీసులు.మృతదేహం వద్ద లభించిన ఆనవాళ్ల తో తలారివాళ్ళ పల్లె కు చెందిన సి .మురళి (29)గుర్తించిన తల్లిదండ్రులు.శనివారం షకీర్ పేటకు చెందిన మైనర్ బాలికతో మురళి ప్రేమ వివాహం.మురళి వివాహాన్ని అంగీకరించని ముస్లిం పెద్దలు.ఈ విషయమై తమ బిడ్డను హత్య చేసి రైలు కింద పడవేశారని మురళి తల్లి పార్వతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన.పాకాల సిఐ రాజగోపాల్ మృతుడి బంధువులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ.

 

Tags: Parents are worried that they were killed and thrown under the train.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *