పేరెంట్స్ కమిటీలు ప్రముఖ పాత్ర వహించాలి

Date:03/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

నేడు కార్యక్రమంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీలు ప్రముఖ పాత్ర వహించాలని ఎంపీడీవో లక్ష్మీపతి అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నాడు నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి లో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో హేమలత 21 పాఠశాల పేరెంట్స్ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

 

దివ్యాంగ పిల్లలను విద్యావంతులను చేయాలి

 

Tags:Parents’ committees should play a prominent role

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *