Natyam ad

పశువుల ఆసుపత్రిలో జనసేన వాహనాల పార్కింగ్‌ 

– ఎన్నికల ఉల్లంఘన

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఉమ్మడి అభ్యర్థుల ప్రచారంలో పుంగనూరు జనసేన పార్టీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి , గురువారం పట్టణంలోని ఎంబిటి రోడ్డులో గల పశువుల ఆసుపత్రిలో వాహనాలను పార్కింగ్‌ చేయడం విమర్శలకు దారితీస్తోంది. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Tags: Parking of Jana Sena vehicles at Animal Hospital

Post Midle