అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పార్థసారథి.

అమరావతి ముచ్చట్లు:

 

అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా ఎండీగా విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె 2014-19 మధ్య కాలంలో ఏడీసీ సీఎండీగా వ్యవహరించారు.రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై అవగాహన ఉండటంతో ఆమెను నియమించారు.

 

Tags: Parthasarathy as the Chairman of Amaravati Development Corporation.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *