స్నేహబావంతో క్రీడల్లో పాల్గొనాలి

పుంగనూరు ముచ్చట్లు:

స్నేహపూర్వక వాతావరణంలో క్రీడల్లో పాల్గొనాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు మధు  కోరారు. సోమవారం కబడ్డీ వేసవి శిక్షణా తరగతులలో కోచ్‌లు బాలాజి, మహేష్‌ తో కలసి మ్యధు పరిశీలించారు. క్రీడాకారులు పట్టుదలతో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కబడ్డీ క్రీడాకారులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పద్మావతి, హేమంత్‌కుమార్‌, నానబాలగణేష్‌, రామచంద్ర, వెంకటేష్‌, గంగాధర్‌, తిప్పానాయక్‌ తో పాటు పిఈటిలు చంద్రశేఖర్‌, రాజేంద్ర, నితిన్‌, రెడ్డెమ్మ పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Participate in sports with friendliness

Post Midle
Natyam ad