Natyam ad

-పాల్గొన్న టీటీడీ చైర్మన్ దంపతులు

 

తిరుమల ముచ్చట్లు:

 

Post Midle

లోక క్షేమం కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్రవారం
శ్రీదేవీ భూదేవి సమేత శ్రీనివాసస్వామి సమర్చచన, శ్రీ శతరుద్రాభిషేకసహిత శ్రీరుద్రహోమ, నవగ్రహహోమ, శ్రీ సుదర్శన హోమకార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులతో పాటు జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ పాల్గొన్నారు.
అనంతరం చైర్మన్ దంపతులు విశ్వవిద్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న ఓషధీ వనం కు పూజలు చేసి తులసి మొక్క నాటారు.

Tags;-Participating TTD Chairman couple

Post Midle