జగన్‌ ను క్యాంపు కార్యాలయంలో కలిసిన పార్టీ నాయకులు

తాడేపల్లి ముచ్చట్లు:

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌. జగన్‌ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. పార్టీ శ్రేణులకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులను ఆదేశించిన వైయస్‌ .జగన్‌. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నామని, గవర్నర్‌ కి కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని తెలిపిన వైయస్ జగన్‌.

 

Tags:Party leaders who met Jagan in the camp office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *