ప్రైవేటు బస్సు..ప్రయాణికులకు గాయాలు

నల్లజర్ల ముచ్చట్లు:


తూర్పు గోదావరి  జిల్లా నల్లజర్ల వద్ద జాతీయ రహదారిపై  ప్రైవేట్ ట్రావెల్స్  కు  చెందిన వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్తుండగా నల్లజర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి గాయాలు అయ్యాయి. హైవే పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

 

Tags: Passengers injured in private bus

Leave A Reply

Your email address will not be published.