Natyam ad

పుంగనూరులో వాడవాడల దేశభక్తి కార్యక్రమాలు

పుంగనూరు ముచ్చట్లు:

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావడంతో ప్రతి ఒక్కరులోను దేశభక్తి వెలుగుచూస్తోంది. శనివారం పట్టణంలోని ఎస్టీయు ఉపాధ్యాయ సంఘ ప్రధానకార్యదర్శి మోహన్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మోటారుసైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఎంఈవో కేశవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణారెడ్డి చైతన్యపాఠశాల ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రెడ్డి విద్యార్థులతో కలసి 2000 అడుగుల జాతీయ పతాకాన్ని పట్టణ పురవీదులలో ప్రదర్శన చేశారు. మాజీ సైనికుల సంఘ అధ్యక్షుడు కృష్ణప్ప ఆధ్వర్యంలో సైనికులు జెండాలు పట్టి ప్రదర్శనలు చేశారు. మండల ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సభ్యులు పట్టణంలో జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు.

Post Midle

Tags: Patriotic activities of Vadawads in Punganur

 

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.