ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలసిన పాటూరు రామయ్య
పామర్రు ముచ్చట్లు:
పుచ్చలపల్లి సుందరయ్య ప్రియ శిష్యుడు,ఇప్పటి పామర్రు నియోజక వర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించినా కూడా సొంత ఇల్లు,ఎకరా భూమి లేని వ్యక్తి పాటూరు రామయ్య , జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ముగ్ధుడై స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి ని కలిశారు.ఇలాంటి సంఘటనలు చెప్పకనే చెపుతాయి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో.

Tags; Paturu Ramaiah met Chief Minister Jaganmohan Reddy
