Paving for pavement shelter construction works.

నడకదారి షెల్టర్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన.

Date:28/09/2020

 

తిరుపతి ముచ్చట్లు

– పనులు 6 నెలల్లో పూర్తి చేయాలని చైర్మన్ సూచన.

అలిపిరి నుంచి తిరుమల గరుదాద్రి నగర్ వరకు నడక దారి లో నూతనంగా నిర్మించనున్న షెల్టర్ట్ ( పై కప్పు) నిర్మాణానికి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ..
-. అలిపిరినుంచి తిరుమల
జి ఎన్ సి వరకు నిర్మించిన నడకదారి షెల్టర్ బాగా పాడైంది.

– భక్తుల భద్రత దృష్ట్యా దీన్ని పునర్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
– ఈ మార్గం లో రోజుకు 30 నుంచి 35 వేల మందికి దాకా భక్తులు నడచి వస్తున్నారు.

ఎస్వీ బిసి నూతన కార్యాలయం ప్రారంభం

Tags:Paving for pavement shelter construction works.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *