జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్

అమరావతి ముచ్చట్లు:

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఈరోజు (మంగళవారం)ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్.. జనసేన శాసనసభా పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. దీంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.

 

 

 

Tags:Pawan Kalyan is the leader of the Janasena legislative party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *