హైదరాబాద్ బయలుదేరిన పవన్ కళ్యాణ్

విశాఖ ముచ్చట్లు:


విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు. మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి, గత రాత్రి నగరంలో బస చేసి శనివారంమధ్యాహ్నం హైదరాబాదుకు తిరిగి ప్రత్యేక విమానంలో ప్రయాణమయ్యారు. ఆయనతో  పాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు..

 

Tags: Pawan Kalyan left Hyderabad

Post Midle
Post Midle