చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్
హైదరాబాదు ముచ్చట్లు:
హైదరాబాదులో చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ.చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రభుత్వ దమనకాండపై చర్చ.

Tags: Pawan Kalyan reached Chandrababu Naidu’s residence
