మానవత్వం చాటుకున్న పాయకరావుపేట పోలీసులు

అనకాపల్లి ముచ్చట్లు:

పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు  త్వరలోనే తన కూతురి వివాహం ఉందని, తన ఆర్ధిక పరిస్థితిని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. ఆమె పేదరికాన్ని,సుదీర్గకాలం గా పోలీస్ స్టేషన్ లో నిజాయితీగా అందిస్తున్న సేవలకు గౌరవంగా తక్షణమే స్పందించిన పోలీసులు తమ వంతుగా సహాయం అందించారు. స్టేషన్ లో పనిచేస్తున్న నిరుపేద కార్మికురాలికుమార్తె వివాహంలో పోలీసులు  మానవత్వం తో చేస్తున్న సహాయాన్ని  స్ఫూర్తిగా తీసుకున్న  పాయకరావుపేట లోని పెద్దలు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లక్ష్మి కి తమ వంతు సహాయంచేశారు.

 

Tags:Payakaravupeta police who expressed humanity

Leave A Reply

Your email address will not be published.