Natyam ad

అయ్యన్న అరెస్టును ఖండించిన పయ్యావుల

విజయవాడ ముచ్చట్లు:


బీసీ నేత అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్ట్ దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. తుగ్లక్ సీఎం తప్పుల్ని  ప్రశ్నించిన టీడీపీ  నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగల్లా అర్దరాత్రు లు టీడీపీ నేతల ఇళ్ళల్లో దూరి అరాచకాలు చేస్తున్నారు. టీడీపీ కి అండగా ఉన్నారనే బీసీ నేతలపై  జగన్ రెడ్డి కక్ష్య సాధింపులు చేస్తున్నారు. 1947 కి ముందు జైళ్లన్నీ స్వాతంత్ర్య సమరయోధులతో నిండినట్టు వైసీపీ పాలనలో జైళ్లన్నీ టీడీపీ నేతలతో నిండిపోతున్నాయి. ఎల్లకాలం జగన్ రెడ్డి అరాచక పాలన సాగదు. ప్రజలు తిరగపడితే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. అయ్యన్నపాత్రుడు ని వెంటనే విడుదల చేయాలని అయన డిమాండ్ చేసారు.

 

Tags: Payyavula condemned Ayyanna’s arrest

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.