Natyam ad

కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మీడియా సమావేశం

కడప ముచ్చట్లు:

తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఏజీ పదవి ఇచ్చారు .
సీబీఐ విచారణ కావాలని అధికారంలో లేనప్పుడు అడిగారు .
అధికారంలోకి రాగానే వద్దన్నారు.. సమాధానం చెప్పాలి. జగన్‌ను చూసుకునే నాపై తెలంగాణ నేత రాఘవరెడ్డి ఆరోపణలు . రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువు ఉంటే బయటపెట్టాలి. నా భర్త అనిల్‌ బీజేపీ నేతను ఎక్కడా కలవలేదు.. కలవరు. అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడం మాకు రాదు : వైఎస్ షర్మిల.

 

Post Midle

Tags:PCC president YS Sharmila’s media conference in Kadapa

Post Midle