పిడిఎస్ బియ్యం స్వాధీనం

గుంటూరు ముచ్చట్లు:
 
గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురం గ్రామ శివారు కొండ వెనుక గల ఉప్పలపాటి శివ జనార్దన్ రావుకు చెందిన  పంపు హౌస్ షడ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన పి డి ఎస్ బియ్యం ను విజిలెన్స్సు అధికారులు దాడి చేసి 226 బస్తాల బియ్యం ను  స్వాధీనపరుచుకున్నారు. సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన వేముల రమణయ్య వినియోగదారుల వద్ద నుండి కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లు విజిలెన్స్ అధికారి తెలిపారు.శివ జనార్దణరావు, రమణయ్య పై 6 ఏ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ దాడిలో ఆర్ఐ మాదవి విఆర్ఓ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; PDS rice seized

Leave A Reply

Your email address will not be published.