జనావాసంలోకి మయూరం

నల్గోండ ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా పరిధిలో నకిరేకల్ పట్టణంలో.. జాతీయ పక్షి నెమలి చూపరులను ఆకట్టుకుంది. పట్టణంలోని మూసి రోడ్ లో ఉన్న ఇళ్లలోకి నెమలి రావడంతో.. ఒక్కసారిగా స్థానికులు సంతోషానికి లోనయ్యారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి.. ఓ స్థానికుడు పట్టణ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ఫారెస్ట్ అధికారులకు నెమలిని అప్పజెప్పారు. జాతీయ పక్షి నెమలిని కాపాడి.. ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పిన కొండ వెంకన్నను పోలీసులు ఫారెస్ట్ సిబ్బంది మెచ్చుకున్నారు.

 

Tags: Peacock into the population

Leave A Reply

Your email address will not be published.