మకాన్‌లో పీర్ల పూజలు

Peacocks worship in Makan

Peacocks worship in Makan

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కుమ్మరవీధిలో గల మకాన్‌లో పీర్లను ఉంచి , ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం మత గురువులు ఆధ్వర్యంలో పీర్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతియేటా నిర్వహించే రీతిలో వెహోహరం పీర్ల పండుగను అత్యంత వైభవంగా జరపనున్నట్లు తెలిపారు.

ఓట‌ర్ల జాబితా ప్ర‌క్షాళ‌న‌కు మూడంచెల విధానం: దాన‌కిషోర్‌

Tags: Peacocks worship in Makan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *