Natyam ad

పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడుగా సీనియర్‌ జర్నలిస్టు, కెసిటివి అధినేత ఎన్‌.ముత్యాలు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఆదివారం ఎన్నికలను సీనియర్‌ జర్నలిస్టులు ప్రకాష్‌, మురళి, సలీం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా సైపుల్లా, జగన్‌మోహన్‌, కార్యదర్శిగా వాలెప్ప, జాయింట్‌ సెక్రటరీలు లోకేష్‌, బానుప్రకాష్‌, ట్రెజరర్‌గా ఇ.మురళి, గౌరవ అధ్యక్షులుగా అప్పిరెడ్డి, మురళిమోహన్‌, న్యాయసలహాదారుగా పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌ తో పాటు 11 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Pearls as President of Punganur Press Club

Leave A Reply

Your email address will not be published.