Natyam ad

అభివృద్ధి పనులు పరిశీలించి న రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్ది రెడ్డి , ఛైర్మన్ నాగ రాజ రెడ్డి 

చౌడేపల్లి ముచ్చట్లు:

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము లో  పెద్ది రెడ్డి ,రాష్ట్ర వైకాపా కార్యదర్శి,ఛైర్మన్ నాగ రాజ రెడ్డి  దేవస్థానము నందు జరుగుచున్న అభివృద్ధి పనులు పరిశీలించి నారు,తదుపరి దేవస్థానము కార్యనిర్వహణ అధికారి నూతన కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు భాస్కర్ రెడ్డి , రాజేష్ ,సురేష్ , ఇఓ  తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Peddi Reddy, State Development Secretary, Naga Raja Reddy, Chairman, inspected the development works

Post Midle