Date:16/11/2019
నాగలాపురం ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి ఇసుక రీచ్ ను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి,భూగర్భ వనరుల శాఖా మంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మేల్యే ఆదిమూలం సంధర్శించారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇసుక రీచ్ ను సంధర్శించి,ఇసుక రవాణాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిందిగా సూచించారు.
కాంట్రివర్శికి కేరాఫ్ అడ్రస్‌గా వివాదస్పద నటి శ్రీరెడ్డి
Tags:Peddi Reddy who visited Suruttupalli Sandakirich