వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Peddireddy, MLA participated in various activities

Peddireddy, MLA participated in various activities

Date:06/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ప్రముఖ తేజ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ సాయితేజసాయిరెడ్డి , గైనకాలజిస్ట్ , డాక్టర్‌ సంగీత తో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్చలు జరిపారు. అలాగే కౌన్సిలర్‌ లీలావతమ్మ , ఆమె కుమారుడు హరి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పట్టణంలోని పాన్‌వ్యాపారి అబ్ధుల్‌అజీజ్‌సాబ్‌ కుమారుడు అబ్ధుల్‌ వివాహా వేడుకలకు హాజరై, వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని ముస్లిం సోదరులు శాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమ్ము, రేష్మ, మంజుల, ఇబ్రహిం, నయాజ్‌, ముస్లిం నాయకులు బిటి.అతావుల్లా, ఎంఎం.సాధిక్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌, అయూబ్‌ఖాన్‌, ఖాదర్‌బాషా, మహబూబ్‌బాషా, అఫ్సర్‌, ఖాదర్‌, కిజర్‌ఖాన్‌, ఇర్ఫాన్‌, నజీర్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇఫ్తికార్‌, మోసిన్‌ఖాన్‌, సుల్తాన్‌షాబా,అయాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

మైసూరు దసరా వేడుకలకు స్పెషల్ ఫ్లైట్!

Tags: Peddireddy, MLA participated in various activities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed