Natyam ad

మానవత్వం చాటుకున్న మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పెద్దపంజాణి ముచ్చట్లు:

మానవత్వం చాటుకున్న విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపెద్దపంజాని మండలంలో రోడ్డు ప్రమాదం ను గుర్తించి కాన్వాయ్ నిలిపేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిటమాటా ఆటో, బైక్ ను డీ కొనడంతో ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలుఅటుగా వెళుతున్న కాన్వాయ్ నుండి యాక్సిడెంట్ ను గమనించి కాన్వాయ్ నిలిపేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅంబులెన్స్ ద్వారా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Post Midle

Tags: Peddireddy Ramachandra Reddy, a humanitarian minister

Post Midle

Leave A Reply

Your email address will not be published.