Natyam ad

కార్యకర్త కుటుంబానికి అండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  

హిందూపురం ముచ్చట్లు:

హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి  ఇటీవల హత్యకు గురైన నేపథ్యంలోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  హిందూపురం చేరుకొని రామకృష్ణారెడ్డి  కుటుంబ సభ్యుల ను పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Post Midle

Tags: Peddireddy Ramachandra Reddy as an activist family

Post Midle