పులిచర్ల మండలం లో పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
పులిచర్ల ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం లో పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.నేడు మండలం లోని మతుకువారిపల్లి, పాతపేట, చల్లావారిపల్లి, బొడిరెడ్డిగారిపల్లి, వెంకటదాసరపల్లి, అయ్యావాండ్లపల్లి, రాజులపల్లి, దిగువపొకలవారిపల్లి పంచాయతీల పరిధిలోని 47 పల్లెల్లో పర్యటించనున్న మంత్రి.ఇప్పటికే నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసిన మంత్రి.మొత్తం 17 రోజుల పాటు 597 పల్లెలు పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Peddireddy Ramachandra Reddy, the state minister who took up the village walk program in Pulicharla mandal.
