Natyam ad

పలమనేరు నియోజకవర్గం లో పర్యటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు నియోజకవర్గం లో పర్యటించిన రీజనల్ కోఆర్డినేటర్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  . పెద్దపంజాని మండలం వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .కార్యక్రమంలో పాల్గొన్న, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపి   ఎన్. రెడ్డప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ, ఇతర ముఖ్య నాయకులు.

Post Midle

 

Tags: Peddireddy Ramachandra Reddy visited Palamaneru constituency

Post Midle