Natyam ad

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి-రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

తిరుపతి ముచ్చట్లు:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వ వసంతం లో అడుగుపెట్టిన నేపద్యంలో ఆదివారం నాడు తిరుపతి లోని తన క్యాంప్ కార్యాలయం లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, పార్టీ జండా ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీ సిపాయి సుబ్రమణ్యం, టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, వైఎస్ఆర్సిపి నాయకులు ఎం.ఆర్.సి రెడ్డి, తదితరులు.

Post Midle

  

Tags; Peddireddy Ramachandra Reddy was the state minister for 12 years after the birth of the YSR Congress party.

Post Midle