Natyam ad

 పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి  ఎన్నికల ప్రచారం

కేవీపల్లి ముచ్చట్లు:

పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం కేవీపల్లి గ్రామపంచాయతీ కుమ్మరపల్లి, హరిజనవాడ,కేవీపల్లి కాస్పా, లక్ష్మీరెడ్డిగారిపల్లెలలో యువత పార్టీ శ్రేణుల మధ్య   పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి  ఎన్నికల ప్రచారం.పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం కేవీపల్లి గ్రామపంచాయతీ కుమ్మరపల్లి, హరిజనవాడ,కేవీపల్లి కాస్పా, లక్ష్మీరెడ్డిపల్లెలలో నందు  పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి  , జీవీ శ్రీనాధ్ రెడ్డి  అయ్యప్ప రెడ్డి  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఏం ఎల్ ఏ అభ్యర్థి  చింతల రామచంద్రా రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి  పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ని అఖండ మెజారిటీ తో గెలిపించు ప్రార్థన చేయడం జరిగింది. కార్యక్రమం లో మండలం లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జిల్లా మరియు మండల స్థాయి నాయకులు మహిళలు కార్యకర్తలు పార్టీ శ్రేణులులతో పెద్ద ఎత్తున ప్రచారం ముమ్మరం.

Post Midle

Tags; Peddireddy Sudhir Reddy election campaign

Post Midle