Natyam ad

 పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ,జీవీ శ్రీనాధ్ రెడ్డి ఎన్నికల ప్రచారం

పీలేరు ముచ్చట్లు:

పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం తలపల గ్రామ పంచాయతీల  మీదుగా   పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి , జీవీ శ్రీనాధ్ రెడ్డి  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా తలపల గ్రామ పంచాయతీ పరిధిలో అన్నీ పల్లెలలో ఎన్నికల ప్రచారం లో జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఏం ఎల్ ఏ అభ్యర్థి   చింతల రామచంద్రా రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థి   పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి  ని అఖండ మెజారిటీ తో గెలిపించు ప్రార్థన చేయడం జరిగింది కార్యక్రమం లో మండలం లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జిల్లా మరియు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Post Midle

Tags: Peddireddy Sudhir Reddy, GV Srinath Reddy election campaign

Post Midle