సోమల మండలంలో పెద్దిరెడ్డి పర్యటన దృశ్యాలు

Peddireddy tours in the Somalia zone

Peddireddy tours in the Somalia zone

Date:19/09/2018

సోమల ముచ్చట్లు:

సోమల మండలం నందు ముడవ రోజు రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇరికిపెంట, నెల్లిమంద, సోమల పంచాయతీ లలోని గ్రామాలలో పర్యటించారు. నవరత్నాల పై తెలియజేశారు.

ట్రిపుల్ తలాక్ కు కేంద్రం ఆర్డినెన్స్

Tags:Peddireddy tours in the Somalia zone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *