వైఎస్సాఆర్సీపి నాయకుడిని పరామర్శించిన పెద్దిరెడ్డి

: Peddireddy who visited the YSRSRP leader

: Peddireddy who visited the YSRSRP leader

Date:13/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం కురవచీరుకు చెందిన వైఎస్సాఆర్సీపి నాయకుడు నరసింహులను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. నరసింహులు గత కొంతకాలంగా ఆనారోగ్యానికి గురై తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌ కుమార్‌ కలసి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. నరసింహులు ఆరోగ్యంపై వైద్యులతో సంప్రదించి, నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.

: Peddireddy who visited the YSRSRP leader
: Peddireddy who visited the YSRSRP leader

వైఎస్సాఆర్సీపి నాయకుడిని పరామర్శించిన పెద్దిరెడ్డిhttps://www.telugumuchatlu.com/peddireddy-who-visited-the-ysrsrp-leader/

Tags: Peddireddy who visited the YSRSRP leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *