అందుబాటులోకి మైత్రి గ్యాస్తో పీడియాట్రిక్ సెంటర్

కడప ముచ్చట్లు:

 

స్థానిక నాగరాజు పేటలోని సన్రైజ్ హాస్పిటల్ దగ్గర డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి డాక్టర్ సి. నళినిల ఆధ్వర్యంలో మైత్రి పీడియాట్రిక్ సెంటరును అందు బాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఎండోస్కోపిక్ వైద్యులు కే రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ కర్నూలు పట్టణాల్లో వైద్య సేవ లు ఇదివరకు అందించామని ఈ సేవలను జిల్లా వాసులు అందించాలనే ఉద్దే శంతో కడపలో వైద్యశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు 15వేల మందికి ఎండోస్కోపీ ప్రాసీజర్ అనుభవం గలదని కొలనోస్కోపీలు అధిక బరువు వల్ల వచ్చిన ఫ్యాటీ లివర్ చికిత్స హై పటై టి సి కడుపులో అల్సర్కులకు గ్యాస్ కడుపులో మంట మద్యం వల్ల వచ్చే లివర్ సమస్యలు పేగు పూత జబ్బులు రక్త వాంతులకు చికిత్సను అందించబడును అని తెలిపారు క్యాన్సర్ రోగులకు మెటల్ స్టంట్లు క్యాన్సర్ తొలి స్టేజి లో కనుగొనుట చిన్న పిల్లలు అపుట్టే పిల్లలు ఎం.ఐ. పి.ఐ.సి.యు లో 10 సంవత్సరాల అనుభవం కలదని హైదరాబాద్. ఉస్మానియా హాస్పిటల్లో పని చేసిన అనుభవం వుందని తెలిపారు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Pediatric Center with Maitri Gas available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *