రామ తీర్థాలు సందర్శించేందుకు విశాఖ చేరుకున్న పెజవర మాత పీఠాధిపతులు

Date:16/01/2021

విశాఖపట్నం ముచ్చట్లు:

రామ తీర్థాలు సందర్శించేందుకు విశాఖ చేరుకున్న (పెజవర మాతా పీఠాధిపతులు )  శ్రీ విశ్వ ప్రసన్నా తీర్థ స్వామీజీ జగద్గురు మాధ్వాచార్య సమస్థ (ఉడిపి కర్నాటక) స్వామీజీ గారికి విశాఖ విమానాశ్రయం లో సాదర స్వాగతం పలికిన బీజేపి ఉత్తరాంధ్ర ఎం ఎల్ సి మరియు బీజేపి రాష్టృ ప్రదాన కార్యదర్శి  పి.వి.ఎన్ మాధవ్ , గాజువాక నియోజకవర్గ కన్వీనర్ డా.కరణంరెడ్డి. నరసింగరావు,బీజేపి యువ మోర్చా సెక్రటరీ కొండా.ప్రసాద్ , 72వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ది సిరసపల్లి .నూకరాజు తదితరులు.  స్వాగతం పలికారు. విజయనగరం రామ తీర్థాలు, సింహాచలం, విశాఖ రాఘవేంద్ర స్వామి మఠం  సందర్శించేందుకు బెంగళూరు నుండి విశాఖ  చేరుకున్న    పెజవర మాతా  పీఠాధిపతి
శ్రీ విశ్వప్రసాన్న తీర్థ స్వామీజీజగద్గురు మాధ్వాచార్య సమస్థ ( ఉడిపి కర్ణాటక)
విశాఖ విమానాశ్రయం నుండి నేరుగా  సింహాచలం, రామ తీర్థాలు సందర్శించేందుకు  రోడ్డు  మార్గాన బయలుదేరిన స్వామీజీ కి  ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ. కృష్ణంరాజు , 70వ వార్డు కార్పొరేటర్ అభ్యర్దిని పావని ,69వ వార్డు మహిళామోర్చా నాయకురాలు రమనమ్మ , బీజేపి నాయకులు బొండా.యల్లాజీ , శ్రీదేవి , రాజశేఖర్, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Pejavara Mata deans who reached Visakhapatnam to visit Rama Tirthas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *