Natyam ad

బాల పురస్కారం అందుకున్న పెండ్యాల లక్ష్మీ ప్రియ

వరంగల్ ముచ్చట్లు:

వరంగల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థిని పెండ్యాల లక్ష్మిప్రియకు జాతీయ బాల పురస్కారం.▪️ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈనెల 22న అవార్డ్ అందుకున్న లక్ష్మిప్రియ. అనంతరం ప్రధాని మోదీని కూడా ఈనెల 23న కలిసిన లక్ష్మిప్రియ. రేపు రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా పాల్గొననున్న లక్ష్మి ప్రియ.

 

Post Midle

Tags: Pendyala Lakshmi Priya who received the child award

Post Midle