పుంగనూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
పుంగనూరు ముచ్చట్లు:
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో వలంటీర్లు, ఆయా వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ అలీమ్‌బాషా, వైస్ చైర్మన్లు సిఆర్.లలిత, నాగేంద్రలు ఆయా వార్డులలో నిర్వహించారు. అలాగే మండలంలో ఎంపీడీవో లక్ష్మీపతి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమాన్ని వేకువజాము నుంచి నిర్వంచారు . 98 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.

Tags: Pension distribution program in Punganur
