లబ్ధిదారుల వద్దకే పింఛన్లు

చీరాల ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చీరాల పట్టణానికి చెందిన ఇద్దరు ఫించన్ దారులు ఆరోగ్య సమస్యలతో ఒకరు చెన్నై, మరొకరు తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ఇద్దరు వలంటీర్లు చెన్నై, తిరుపతి వెళ్లి 3 నెలల ఫించన్ అందించారు. ప్రభుత్వం అందించిన ఈ సేవలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Pensions to the beneficiaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *