Natyam ad

శ్రీ తాతయ్యగుంట గంగమ్మజాతరకు ప్రజలకు ఆహ్వానం-భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద గంగమ్మ జాతరకు ప్రజలకు ఆహ్వానం పలుకుతూ ముద్రించిన పత్రికలను శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష , డెప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి , ముద్ర నారాయణ  ప్రారంభించారు.తాతయ్యగుంట గంగమ్మ జాతరకు అందరూ ఆహ్వానితులే – డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద గంగమ్మ జాతరకు ప్రజలకు ఆహ్వానం పలుకుతూ ముద్రించిన పత్రికలను ఆటోలకు అంటించి జాతరలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని తెలియచేయడం జరిగింది. ఇందులో వైస్సార్సీపీ నాయకులు, ఆలయ పాలకమండలి, ఈఓ పాల్గొన్నారు.

Post Midle

 

Tags; People are invited to Sri Tatayagunta Gangamma Jatara – Bhumana Karunakara Reddy

Post Midle